Thursday, 2 November 2017

జన్మ నక్షత్రం అనుసరించి 27 నక్షత్రముల వారు భగవంతునికి ఎటువంటి ప్రసాదం ని...

జన్మ నక్షత్రం అనుసరించి 27 నక్షత్రముల వారు భగవంతునికి ఎటువంటి ప్రసాదం నివేధించాలి

అశ్వినీ నక్షత్రం వారు హవిష్యాన్నమును
భరణీ నక్షత్రంవారు కూరగాయలతో కలిపిన అన్నము
కృత్తిక వారు బెల్లపు ఉండలను
రోహిణి వారు వెన్నతో చేసినవి
మృగశిర వారు ఘాటైన వంటలు
ఆర్ద్ర వారు బెల్లముతో చేసిన కుడుములను
పునర్వసు వారు దోసపళ్ళను
పుష్యమి వారు నేతి పాయసము
ఆశ్రేష నక్షత్రం వారు ఘాటయిన వంటలను
మఖా నక్షత్రం వారు పండ్లను
పుబ్బ నక్షత్రం వారు పాయసమును
ఉత్తర వారు ఆవుపాలను
హస్తా వారు యవాన్నము
చిత్తా వారు మృష్ఠాన్నము
స్వాతి వారు నువ్వుల వడలను
విశాఖ వారు పరమాన్నమును
అనూరాధ వారు బియ్యపు పేలాలు
జ్యేష్ఠ వారు నువ్వుల లడ్లు
పూర్వాషాఢ వారు వృక్షం పండ్లను
ఉత్తరాషాఢ వారు జలాన్ని
శ్రవణం వారు పెరుగన్నమును
ధనిష్ఠ వారు శాల్యన్నమును
శతభిషం వారు ఆరు ఎర్రని అన్నము అనగా గవాన్నము
పూర్వాభాద్ర వారు ఆయా నెలల్లో వచ్చే పండ్లనూ
ఉత్తరాభాద్ర వారు పెరుగుతో చేసిన వాటిని
రేవతి నక్షత్రంలో జన్మించిన వారు పెసర లడ్లనూ
ఇష్ట దైవానికి నివేదించి పదుగురికి పంచడం ద్వారా దోషాలు పోతాయి.కుటుంబంలో శాంతి నెలకొంటుంది.వారి వారి కోరికలు సత్వరమే తీరుతాయి.


Tuesday, 14 February 2017

దానాలు చేయడం వలన కలిగే శుభ ఫలితాలు


దానాలు చేయడం వలన కలిగే శుభ ఫలితాలు 1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి. 2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది. 3. బ౦గారం దానం చేస్తే – దోషాలు తొలుగుతాయి. 4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి సిద్ధి కలుగుతాయి. 5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦ కలుగుతుంది. 6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి ఆరోగ్య౦గా ఉ౦టారు. 7. పాలు దానం చేస్తే – నిద్ర లేమి ఉండదు. 8. తేనె దానం చేస్తే – స౦తానం కలుగుతుంది. 9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది. 10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦ సిద్ధిస్తు౦ది. 11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది. 12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. 13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది 14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది. 15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది. పైవన్నీమన వేదాల్లో చెప్పినవే… వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.