దానాలు చేయడం వలన కలిగే శుభ ఫలితాలు 1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి. 2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది. 3. బ౦గారం దానం చేస్తే – దోషాలు తొలుగుతాయి. 4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి సిద్ధి కలుగుతాయి. 5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦ కలుగుతుంది. 6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి ఆరోగ్య౦గా ఉ౦టారు. 7. పాలు దానం చేస్తే – నిద్ర లేమి ఉండదు. 8. తేనె దానం చేస్తే – స౦తానం కలుగుతుంది. 9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది. 10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦ సిద్ధిస్తు౦ది. 11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది. 12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. 13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది 14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది. 15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది. పైవన్నీమన వేదాల్లో చెప్పినవే… వీటిలో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.
Welcome to my Devotional Channel Blog. In this Blog i am sharing Videos and information about various temples across India. భారతీయ ఆధ్యాత్మిక విషయములు గురించి తెలుసుకునే తెలుగు మిత్రులకి నా బ్లాగు ద్వారా స్వాగతం పలుకుతున్నాను. ఈ బ్లాగు ద్వారా నేను దేశంలో గల వివిధ దేవాలయములు గురుంచి అలాగే మన భారతీయ సంస్కృతి, సంప్రదాయములలో భాగమైన వివిధ రకములు అయిన పూజలు, నోములు, వ్రతములు మొదలగు వాటి గురుంచి తెలియచేస్తాను.
Tuesday, 14 February 2017
దానాలు చేయడం వలన కలిగే శుభ ఫలితాలు
దానాలు చేయడం వలన కలిగే శుభ ఫలితాలు 1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి. 2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది. 3. బ౦గారం దానం చేస్తే – దోషాలు తొలుగుతాయి. 4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి సిద్ధి కలుగుతాయి. 5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦ కలుగుతుంది. 6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి ఆరోగ్య౦గా ఉ౦టారు. 7. పాలు దానం చేస్తే – నిద్ర లేమి ఉండదు. 8. తేనె దానం చేస్తే – స౦తానం కలుగుతుంది. 9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది. 10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦ సిద్ధిస్తు౦ది. 11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది. 12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. 13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది 14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది. 15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది. పైవన్నీమన వేదాల్లో చెప్పినవే… వీటిలో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment