Welcome to my Devotional Channel Blog. In this Blog i am sharing Videos and information about various temples across India.
భారతీయ ఆధ్యాత్మిక విషయములు గురించి తెలుసుకునే తెలుగు మిత్రులకి నా బ్లాగు ద్వారా స్వాగతం పలుకుతున్నాను. ఈ బ్లాగు ద్వారా నేను దేశంలో గల వివిధ దేవాలయములు గురుంచి అలాగే మన భారతీయ సంస్కృతి, సంప్రదాయములలో భాగమైన వివిధ రకములు అయిన పూజలు, నోములు, వ్రతములు మొదలగు వాటి గురుంచి తెలియచేస్తాను.
నేను ఈ వీడియొలో దేవి నవరాత్రులు
ప్రారంభం కానున్న సంధర్భంగా నవరాత్రులు
రోజులలో మనము పూజించే పూజా విధానము మరియు నవరాత్రులు రోజులలో మనము అమ్మవారికి నివేధనం
చేసే నైవేధ్యంలు గురుంచి ఒక చిన్న వీడియో
ప్రిపేర్ చేశాను.
Here i have done a small Video of
Devi Navatri Pooja Vidhanam and Navaratri Nivedhayams.
నేను ఈ వీడియోలో మన
దైనిందిక జీవితంలో మనకు రోజు ఉపయోగపడడానికి వీలుగా 49 అద్బుతము అయిన మంత్రాలు ( రోజు ఉపయోగించే మంత్రములు, పూజ మంత్రములు మరియు కొన్ని ప్రత్యేక మంత్రములు
తెలుపుచున్నాను) . మీకు అందరికి ఈ
వీడియోలోని మంత్రములు తప్పకుండ నచ్చుతాయని
నేను ఆశిస్తునాను.
Here in this Videoof I have done 49
Powerful Mantras for Daily Life(i have done all Daily Mantras,
Special Mantra’s and Special Pooja Mantra’s.) I think this Video is very
helpful to all the Peoples.
గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి,
సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం వహించునది గాయత్రి, సత్యమును
పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు,
క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ
గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.