Monday, 12 October 2015

DEVI NAVARATRI POOJA VIDHANAM & NIVEDHAYAM PROCEDURES (నవరాత్రులు రోజులలో మనము పూజించే పూజా విధానము మరియు నవరాత్రులు రోజులలో మనము అమ్మవారికి నివేధనం చేసే నైవేధ్యంలు


నేను ఈ వీడియొలో దేవి నవరాత్రులు ప్రారంభం కానున్న సంధర్భంగా   నవరాత్రులు రోజులలో మనము పూజించే పూజా విధానము మరియు నవరాత్రులు రోజులలో మనము అమ్మవారికి నివేధనం చేసే నైవేధ్యంలు గురుంచి  ఒక చిన్న వీడియో ప్రిపేర్ చేశాను. 




Here i have done a small Video of Devi Navatri Pooja Vidhanam and Navaratri Nivedhayams.  

Sunday, 11 October 2015

DAILY SACRED MANTRAS FOR EVERYDAY LIFE


నేను ఈ వీడియోలో మన దైనిందిక జీవితంలో మనకు రోజు ఉపయోగపడడానికి వీలుగా 49 అద్బుతము అయిన మంత్రాలు ( రోజు ఉపయోగించే మంత్రములు, పూజ  మంత్రములు  మరియు కొన్ని ప్రత్యేక మంత్రములు తెలుపుచున్నాను) .  మీకు అందరికి ఈ వీడియోలోని మంత్రములు తప్పకుండ నచ్చుతాయని నేను ఆశిస్తునాను.



Here in this Video of  I have done 49 Powerful Mantras for Daily Life (i have done all Daily Mantras, Special Mantra’s and Special Pooja Mantra’s.) I think this Video is very helpful to all the Peoples.


Monday, 5 October 2015

GOMATHA IS VISWA MATHA. (సకల దేవతా స్వరూపం గోమాత)


సకల దేవతా స్వరూపం గోమాత

గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును. ఆ గోవునందు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళలో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు.  కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృద్వీ దేవి  ఉంటారు.

GOMATHA SLOKAM

while going around gomatha)


sarva kam dhukhe devi
sarva theerthabhishechini
pavane surabhi sreshte
devi thubhyam namosthu te

Sunday, 4 October 2015

GAYATRI MANTRAM VERY PEACEFUL CHANTING MANTRAM

”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”

గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం   వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.

1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య


ప్రతిపదార్ధం :

ఓం     :     ప్రణవనాదం   భూః    :    భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌ భూవః    :    రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌ సువః    :    స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌   ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి. తత్‌     :    ఆ సవితుర్‌     :    సమస్త జగత్తును వరేణ్యం     :    వరింపదగిన భర్గో    :    అజ్ఞానాంధకారమును తొలగించునట్టి దేవస్య     :    స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను ధీమహి     :    ధ్యానించుచున్నాను ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి. 
 AUM BHOOR BHUWAH SWAHA,
TAT SAVITUR VARENYAM
BHARGO DEVASAYA DHEEMAHI
DHIYO YO NAHA PRACHODAYAT.
ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेन्यं । भर्गो देवस्य धीमहि, धीयो यो न: प्रचोदयात् ।।